భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్ వల్లే రష్యా యుద్ధం చేస్తోంది: ట్రంప్ అడ్వైజర్
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్ నిరంతరాయంగా క్రూడాయిల్ కొనుగోలు చేస్తూ రష్యాకు ఫైనాన్సింగ్ చేస్తోందని, ఇది సరికాదని పేర్కొన్నారు. దీని వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేందుకు రష్యా ఇష్టపడట్లేదని అభిప్రాయపడ్డారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు భారత్ చైనాతో కలిసి పని చేస్తోందని పేర్కొన్నారు…
