భారత్ న్యూస్ ఢిల్లీ…..75 ఏళ్లకు రిటైర్మెంట్.. మోదీ గురించేనా?: RSS చీఫ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పోస్ట్
ఎవరైనా సరే 75 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
WhatsApp us