భారత్ న్యూస్ విశాఖపట్నం..విమానంలో పవర్ బ్యాంక్ బ్యాన్..
ఎమిరేట్స్ విమానాల్లో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పవర్ బ్యాంక్‌ల నిషేధం
లిథియం బ్యాటరీలతో ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది (2025) ప్రారంభంలోనే కొత్త భద్రతా నిబంధనల ప్రకటించిన ఎమిరేట్స్..
WhatsApp us