భారత్ న్యూస్ గుంటూరు…..నూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల తయారీ చేపట్టిన పాక్!
Jun 25, 2025,
నూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల తయారీ చేపట్టిన పాక్!
పాకిస్థాన్ రహస్యంగా దీర్ఘ శ్రేణి న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల తయారీ చేపట్టినట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ మిసైళ్లకు అమెరికా వరకూ చేరే సామర్థ్యం ఉందని అంచనా. పాక్ అటువంటి క్షిపణులు తయారు చేస్తే, దాన్ని అణ్వస్త్ర శత్రువుగా పరిగణించవచ్చని అమెరికా అధికారులు హెచ్చరించారు. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
