…భారత్ న్యూస్ హైదరాబాద్….అవయవ దానం లో తెలంగాణ టాప్
2024 లో ఇండియాలోనే ఎక్కువ అవయవ దానాలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
తెలంగాణ సగటు ప్రతీ 10 లక్షలమందికి 4.88 గా ఉంది అదే జాతీయ సగటు ప్రతీ పదిలక్షల మందికి 0.8 గా ఉంది.

ఈ విజయానికి గుర్తుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) తెలంగాణ కి అవార్డ్ ప్రకటించారు.
కేంద్ర మంత్రి జె.పి.నడ్డ జీవన్ దాన్ ప్రోగ్రాం టీమ్ కి అవార్డ్ అందజేశారు