…భారత్ న్యూస్ హైదరాబాద్….POKలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది.. భారత ఆర్మీ అలెర్ట్!
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ POKలోనే ఉన్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో అతడు కనిపించాడని చెబుతున్నాయి. బహవల్పూర్ బలమైన కోట నుంచి 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువదూరంలో అతడు తలదాచుకుంటున్నట్లు అంచనా వేస్తున్న భారత ఆర్మీ అలెర్ట్ అయింది.
