ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు నిర్మూలన చర్యలో భాగంగా,

భారత్ న్యూస్ విజయవాడ…ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు నిర్మూలన చర్యలో భాగంగా, గరియాబంద్-ధమ్తారి-నువాపారా డివిజన్‌లో కీలకమైన మావోయిస్టు యూనిట్ అయిన ఉదంటి ఏరియా కమిటీ క్రియాశీల సభ్యులందరూ పోలీసులకు లొంగిపోయారు.