భారత్ న్యూస్ ఢిల్లీ…..జమ్మూకశ్మీర్ కిష్టావర్ వరదల్లో 65కు చేరిన మృతులు
కిష్టావర్ మెరుపు వరదల్లో పలువురు గల్లంతు
ఇప్పటివరకు 25 మృతదేహాల గుర్తింపు
సహాయక చర్యల్లో NDRF, SDRF సిబ్బంది
160 మందిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది, 120 మందికిపైగా గాయాలు
WhatsApp us