అన్నార్తులపై ఇజ్రాయెల్ దళాల కాల్పులు 25 మంది మృతి,

భారత్ న్యూస్ ఢిల్లీ…..అన్నార్తులపై ఇజ్రాయెల్ దళాల కాల్పులు 25 మంది మృతి

టెల్ అవీవ్ / గాజా…..

ఆకలితో ఆహారం కోసం సహాయ పంపిణీ
కేంద్రాల దగ్గరకు వస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడం ఆపడం లేదు.

ఈ తరహా కాల్పులు ఇప్పటికే గాజాలో దాదాపు 1,000 మందిని బలిగొన్నాయి.

బుధవారం మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

త్వరలో తాము గాజాలోని కొన్ని ప్రాంతాల్లో సైనిక చర్య చేపట్టనున్నామని..

ఈ సందర్భంగా గాజాను విడిచి ఎవరైనా వెళ్లాలనుకుంటే వారికి అవకాశం కల్పిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.

గాజా సరిహద్దు రఫాలో విధ దేశాల నుంచి మానవతాసాయం కింద తరలివచ్చిన ట్రక్కులు