సింధూ నది జలాలను విడుదల చేయాలని భారత్ కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం..

భారత్ న్యూస్ అనంతపురం….సింధూ నది జలాలను విడుదల చేయాలని భారత్ కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం..

అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను తిరస్కరించిన భారత్

సింధూ నది జలాల వివాదం పైన అంతర్జాతీయ కోర్టుకు అధికార పరిధి లేదని తేల్చి చెప్పిన భారత్

ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ కు సింధు నది జలాల విడుదలను విరమించుకున్న భారత్