ఇండో- పాక్ ‘వార్ హీరో’ కన్నుమూత

భారత్ న్యూస్ అనంతపురం….ఇండో- పాక్ ‘వార్ హీరో’ కన్నుమూత
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ DK పరుల్కర్ (రిటైర్డ్) ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు IAF వెల్లడించింది.
1965 ఇండో-పాక్ యుద్ధంలో ప్రత్యర్థులు ఆయన విమానంపై కాల్పులు జరిపారు.
ఫ్లైట్ వదిలేసి ప్రాణాలు కాపాడుకోమని ఉన్నతాధికారులు చెప్పారు.
కానీ, ధైర్యంగా విమానాన్ని తిరిగి బేసు చేర్చారు.
1971 ఇండో-పాక్ వార్ టైంలో యుద్ధ ఖైదీగా ఉన్న ఆయన..
అదే సమయంలో వారి కళ్లుగప్పి తప్పించుకుని భారత్ చేరుకున్నారు….