భారత్ న్యూస్ మంగళగిరి…భారతదేశం – బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)
➣ మహిళలు ,యువ నిపుణులకు సాధికారత!
➣ మహిళలకు లింగ సమ్మిళిత నిబంధనలతో మొట్టమొదటి వాణిజ్య ఒప్పందం
➣ 75,000 మంది భారతీయ కార్మికులకు 3 సంవత్సరాల పాటు బ్రిటన్ సామాజిక భద్రతా చెల్లింపుల నుండి మినహాయింపు
