పాకిస్తాన్: పంజాబ్‌లోని సియాల్‌కోట్‌లో హృదయ విదారకరమైన సంఘటన.

భారత్ న్యూస్ ఢిల్లీ…..పాకిస్తాన్: పంజాబ్‌లోని సియాల్‌కోట్‌లో హృదయ విదారకరమైన సంఘటన.

కళ్ళముందే ఒకే కుటుంబానికి చెందిన 15 మంది సభ్యులు స్వాత్‌లోని మింగోరాలో వరదల కారణంగా స్వాత్ నదిలో కొట్టుకుపోయారు.

కుటుంబం ఏడుస్తూ, కేకలు వేస్తూ, సహాయం కోసం గంటల తరబడి వేచి ఉంది. కానీ ప్రభుత్వం నుండి కానీ మిలటరీ నుండి కానీ ఎటువంటి సహాయం అందలేదు..