ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియం

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియం

స్కై స్టేడియాన్ని నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న సౌదీ అరేబియా

సౌదీలోని ‘ది లైన్‌’ నగరంలో ‘నియోమ్ స్టేడియం’ అనే స్కై స్టేడియాన్ని నిర్మించేందుకు కాసరత్తు

2032 నాటికి స్టేడియం ప్రారంభంకానున్నట్లు వెల్లడి

భూమికి దాదాపు 350 మీటర్ల ఎత్తులో ఈ స్టేడియం