ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం..

భారత్ న్యూస్ కడప …ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం..

ఇజ్రాయెల్‌ దాడులకు దీటుగా ఇరాన్‌ ప్రతీకార దాడులు..

టెల్ అవీవ్‌, జెరూసలెం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు..

దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలకు కీలక హెచ్చరికలు..

ప్రజలు సురక్షితప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచన..

ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్..

ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు..

ఇరాన్‌ మిస్సైల్ లాంచర్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్‌.