విమాన ప్రమాదానికి ముందు ఫ్యామిలీతో నవవధువు (వీడియో)

Jun 13, 2025,

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న నవ వధువు ఖుష్బూకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలోని తన ఇంటి నుండి బయలుదేరే ముందు ఆమె తన కుటుంబ సభ్యుల నుంచి భావోద్వేగ వీడ్కోలు అందుకుంది. లండన్‌లో భర్తను కలిసేందుకు వెళ్తూ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

భారత్ న్యూస్ రాజమండ్రిJun 13, 2025….విమాన ప్రమాదానికి ముందు ఫ్యామిలీతో నవవధువు (వీడియో)