భారతదేశం $781 బిలియన్ల తయారీ ఉత్పత్తితో 5వ అతిపెద్ద ప్రపంచ తయారీ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..భారతదేశం $781 బిలియన్ల తయారీ ఉత్పత్తితో 5వ అతిపెద్ద ప్రపంచ తయారీ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.

భారతదేశం – $781 బిలియన్

చైనా – $4.16 ట్రిలియన్

USA – $2.49 ట్రిలియన్

జపాన్ – $1 ట్రిలియన్

జర్మనీ – $848 బిలియన్