ఒడిశాలోని డుడుమా జలపాతం అందాలను వీడియో తీస్తూ, ఒక యూట్యూబర్ ప్రాణాలు కోల్పోయాడు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..ఒడిశాలోని డుడుమా జలపాతం అందాలను వీడియో తీస్తూ, ఒక యూట్యూబర్ ప్రాణాలు కోల్పోయాడు.

వీడియో కోసం ఫోన్ చేతిలో పట్టుకొని నీటిలోకి వెళ్ళగా, ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది.

ప్రవాహంలో చిక్కుకుపోయిన అతడిని కాపాడటానికి స్నేహితులు ప్రయత్నించినప్పటికీ, ప్రవాహం మరింత పెరిగి కొట్టుకుపోయాడు.

కళ్లముందే ఈ ఘటన జరగడంతో స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.