భారత్‌కు మరోసారి డోనాల్డ్ ట్రంప్ బెదిరింపులు

భారత్ న్యూస్ ఢిల్లీ….భారత్‌కు మరోసారి డోనాల్డ్ ట్రంప్ బెదిరింపులు

భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామన్న ట్రంప్

రష్యా ఆయిల్ కొంటున్నందుకు భారత్‌పై ట్రంప్ అక్కసు

భారత్‌తో బిజినెస్ కష్టంగా మారిందని అసహనం

ఇప్పటికే భారత్‌పై 25 శాతం పన్ను వేసిన ట్రంప్.