భారత సైన్యం లో తీవ్ర విషాదం#

భారత్ న్యూస్ హైదరాబాద్….భారత సైన్యం లో తీవ్ర విషాదం#

ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో దరాలి గ్రామం కొట్టుకుపోయింది.

*ఇక్కడ గల హార్సిల్ ఆర్మీ క్యాంపు కొట్టుకుపోయింది.

JCO తో సహా 10 మంది భారత సైనికులు గల్లంతు అయ్యారు

దేశ రక్షణ లో వున్న మన సైనికులు క్షేమం గా వుండాలని కోరుచున్నాము

*వరదల్లో గల్లంతు అయిన మన సైనికులు ఎక్కడ వున్నా క్షేమంగా తిరిగి వచ్చి దేశ రక్షణ లో నిమగ్నం అవుతారని ఆశిస్తున్నాము