బంగ్లాదేశ్ విమాన ప్రమాదంలో 27కి చేరిన మృతుల సంఖ్య..

భారత్ న్యూస్ ఢిల్లీ…..బంగ్లాదేశ్ విమాన ప్రమాదంలో 27కి చేరిన మృతుల సంఖ్య..

నిన్న ఢాకాలోని మైల్ స్టోన్ కాలేజీ భవనంపై కూలిన శిక్షణ విమానం

ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు