…భారత్ న్యూస్ హైదరాబాద్….వచ్చే నెలలో పెళ్లి.. మరిది ప్రైవేట్ పార్ట్ కోసేసిన వదిన
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో.. బర్హన్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన
ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఒక అల్ట్రాటెక్ కంపెనీలో పని చేస్తున్న యోగేష్
తల్లిదండ్రులలు సహా అన్న రాజ్, వదిన అర్చనలతో కలిసి ఉంటున్న యోగేష్
ఉద్యోగస్తుడు కాబట్టి.. యోగేష్‌కి చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న వదిన
కానీ మరో యువతితో వివాహానికి యోగేష్ రెడీ.. నిశ్చితార్థం కూడా పూర్తి
నవంబర్‌లో పెళ్లి చేయాలని నిశ్చయించిన ఇరు వర్గాల కుటుంబ సభ్యులు
కట్ చేస్తే.. దీపావళి కోసం వచ్చిన యోగేష్‌ను రూమ్‌లోకి తీసుకెళ్లిన వదిన
తన చెల్లిని పెళ్లి చేసుకోవాలని రిక్వెస్ట్ చేయగా.. చేసుకోనని చెప్పిన యోగేష్
దీంతో కోపాద్రిక్తురాలై.. మరిది పురుషాంగాన్ని కోసి పారేసిన వదిన అర్చన
వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలింపు.. ప్రస్తుతం యోగేష్ పరిస్థితి విషమం

అర్చనతో పాటు ఆమె భర్తనూ అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు