భారత్ న్యూస్ ఢిల్లీ…..ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్
ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం , మృతుల్లో పైలట్
ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం

సమాచారం అందుకున్న అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్(SDRF) బృందాలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.