డిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కేసులో అరెస్ట్ చేసిన నలుగురిని విడుదల చేసిన ఎన్ఐఏ

భారత్ న్యూస్ రాజమండ్రి…డిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కేసులో అరెస్ట్ చేసిన నలుగురిని విడుదల చేసిన ఎన్ఐఏ

మూడు రోజుల విచారణ తరువాత ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చిన ఎన్ఐఏ అధికారులు

ఇటీవల రెడ్ ఫోర్ట్ బాంబు బ్లాస్ట్ ప్రధాన నిందితుడితో సంబంధాలు ఉన్నాయని, డాక్టర్ రెహాన్, డాక్టర్ మహమ్మద్, డాక్టర్ ముస్తకీన్, ఫెర్టిలైజర్ డీలర్ దినేష్ సింగ్ల అనే నలుగురు వ్యక్తులను హర్యానాలో అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు

మూడు రోజులు వారిని విచారించిన తర్వాత వారికి, బాంబు బ్లాస్ట్ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని, వారిని విడిచిపెట్టిన ఎన్ఐఏ….