జమ్మూ రెస్క్యూ ఆపరేషన్లలో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్!

భారత్ న్యూస్ ఢిల్లీ…..జమ్మూ రెస్క్యూ ఆపరేషన్లలో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్!

వరదల్లో చిక్కుకున్న వారికోసం చిన్న మిద్దెపై హెలికాప్టర్ ల్యాండింగ్.

వారిని సురక్షిత ప్రాంతానికి తరలించిన ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ అధికారులు.