ప్రేమించినవాడు దక్కలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది!

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రేమించినవాడు దక్కలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది!

ప్రేమించినవాడు దక్కలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది!
ప్రేమించినవాడు దక్కలేదని చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి రెనే జోషిల్డా దేశంలోని 11 రాష్ట్రాల్ని వణికించింది. సహోద్యోగి ప్రేమను తిరస్కరించడంతో ప్రతీకారం తీర్చుకోవాలని పెద్ద ప్లాన్ వేసింది. అతడి పేరుతో నకిలీ ఈ-మెయిల్ ఐడీలు సృష్టించి పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్కూళ్లు, ఆస్పత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపించింది. ఈ క్రమంలో ఓసారి తన ఒరిజినల్ ఐపీ నెంబర్ నుంచి ఫేక్ ఈ-మెయిల్ ఓపెన్ చేయడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.