భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..ఆర్ఆర్ఆర్ తో బతుకులు ఆగం!
📍ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పనుల కోసం హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల రైతులు ఆందోళన చేపట్టారు. సోమవారం హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై నిరసన తెలిపి, తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. తర్వాత తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
