.భారత్ న్యూస్ హైదరాబాద్….సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణమధ్య రైల్వే.
ప్రత్యేక రైళ్ల కోసం రేపు ఉ.8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్. ప్రయాణికులు ముందస్తు బుకింగ్ చేసుకోవాలని సూచన.
WhatsApp us