హైదరాబాద్ బల్కంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.

భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ బల్కంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.

వరద ప్రభావం పై హైడ్రా కమిషనర్, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.