జీపీఎస్‌ జామింగ్‌తో దిక్కుతోచని నౌకలు.. పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన 1000కి పైగా షిప్‌లు!*

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…జీపీఎస్‌ జామింగ్‌తో దిక్కుతోచని నౌకలు.. పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన 1000కి పైగా షిప్‌లు!*

విస్తరిస్తున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన కార్గో నౌకలు, చమురు ట్యాంకర్లు, ఇతర నౌకల గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) సామర్థ్యాలు మన సెల్‌ ఫోన్‌లో ఉన్న జీపీఎస్‌ కన్నా దారుణంగా ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఉపగ్రహ నావిగేషన్‌ సిగ్నల్స్‌ జామ్‌ కావడంతో గల్ఫ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లోని 1,000కి పైగా నౌకలు తాము ఎక్కడ ఉన్నది తాత్కాలికంగా లేదా నిరంతరంగా గుర్తించలేకపోతున్నట్లు నిపుణులు తెలిపారు.విస్తరిస్తున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన కార్గో నౌకలు, చమురు ట్యాంకర్లు, ఇతర నౌకల గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) సామర్థ్యాలు మన సెల్‌ ఫోన్‌లో ఉన్న జీపీఎస్‌ కన్నా దారుణంగా ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఉపగ్రహ నావిగేషన్‌ సిగ్నల్స్‌ జామ్‌ కావడంతో గల్ఫ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లోని 1,000కి పైగా నౌకలు తాము ఎక్కడ ఉన్నది తాత్కాలికంగా లేదా నిరంతరంగా గుర్తించలేకపోతున్నట్లు నిపుణులు తెలిపారు.

అధునాతన స్మార్ట్‌ఫోన్లు ది అమెరికన్‌, యూరోపియన్‌,(గలీలియో), రష్యన్‌(గ్నానాస్‌), చైనీస్‌(బైదూ), గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్స్‌(జీఎన్‌ఎస్‌ఎస్‌) అనే నాలుగు ఉపగ్రహాల గ్రూపుల నుంచి సిగ్నల్స్‌ అందుకుంటాయి.