From Independence to Self-Reliance: Nehru’s Vision of Scientific and Modern

భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:

  • విశ్వేశ్వరయ్య భవన్‌లో “From Independence to Self-Reliance: Nehru’s Vision of Scientific and Modern India” అనే అంశంపై నిర్వహించిన సెమినార్ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
  • ఈ కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు, మేధావులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం స్వావలంబన దిశగా భారతదేశాన్ని నడిపించిన నెహ్రూ గారి శాస్త్రీయ దృష్టి, ఆధునిక భారత నిర్మాణంలో ఆయన పాత్రపై వక్తలు విశ్లేషించారు.