…భారత్ న్యూస్ హైదరాబాద్….ముంబైలో తెలంగాణ పోలీసుల రివర్స్ ఎటాక్ ఆపరేషన్
డ్రగ్స్, హవాలా నెట్‌వర్క్‌ను ఛేదించి.. 24 మందిని అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు
అరెస్టయిన వారిలో 14 మంది ముంబై వ్యాపారులు

డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బులను నైజీరియాకు తరలిస్తున్న ముఠా