భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..రాష్ట్రంలో 118 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి ప్రభుత్వం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది.
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉందని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.
WhatsApp us