ఎక్స్ వేదికగా మేడారం జాతర అభివృద్ధి పనుల వీడియోను షేర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఎక్స్ వేదికగా మేడారం జాతర అభివృద్ధి పనుల వీడియోను షేర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Ammiraju Udaya Shankar.sharma News Editor…చరిత్రలో పేద జనుల కోసం పోరాడిన వాళ్లు

బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లు తెలంగాణకు దేవుళ్లు

వారి సంస్కృతి మన అస్థిత్వం

వారి త్యాగాలు తరతరాల స్ఫూర్తి

సమ్మక్క-సారక్క మనుషుల్లో దేవుళ్లు

ఆ అమ్మల గద్దెలను ఆధునీకరించి వారి చరిత్రను మరింత గొప్పగా రేపటి తరాలకు అందించే దైవ సంకల్పం

మేడారంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఈ సత్కార్యం

సీఎం రేవంత్ రెడ్డి