..భారత్ న్యూస్ హైదరాబాద్….స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు.
రికార్డు స్థాయిలో వరి ధాన్యం సాగు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తాం. మద్దతు ధరతో పాటు అదనంగా రూ. 500 బోనస్ అందిస్తాం.
