హైదరాబాద్‌లో చిరుతపులుల సంచారం

భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్

హైదరాబాద్‌లో చిరుతపులుల సంచారం

బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్[ఆర్సీఐ] ప్రాంగణంలో రెండు చిరుతపులుల సంచారం

రెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్..