నేడు మరోసారి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళీ..

.భారత్ న్యూస్ హైదరాబాద్….నేడు మరోసారి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళీ..

కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటా..

మా రక్తంలోనే కాంగ్రెస్ ఉంది…

కాంగ్రెస్ లో తప్ప ఇంకెక్కడా ఉండలేము…

రాహుల్ ప్రధాని కావాలి…
రేవంత్ అన్న మహేష్ అన్న పైకి రావాలనేది దృష్టిలో ఉంచుకుని పనిచేస్తాం.

స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేస్తా…

పార్టీ ఆదేశాలను పాటిస్తూ.. చెప్పినట్లు నడుచుకుంటా…..