..భారత్ న్యూస్ హైదరాబాద్….చెత్త కుప్పలో కంటి వెలుగు అద్దాలు
వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి, కొత్తగాడి శివారులలో చెత్త కుప్పలో కంటి వెలుగు అద్దాలు ప్రత్యక్షం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు పథకం
కేసీఆర్ ఫోటో ఉన్నందుకు అద్దాలను చెత్త కుప్పలో పడేసిన అధికారులు

పేదలకు పంచాల్సిన అద్దాలను చెత్తకుప్పలో వేయడం ఏంటని ప్రశ్నిస్తున్న స్థానిక ప్రజలు