భారత రాష్ట్ర సమితి పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కే. కవిత అన్నారు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….భారత రాష్ట్ర సమితి పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కే. కవిత అన్నారు. తనను బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అవమానకరంగా బయటకు పంపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.