అంగన్వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…అంగన్వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

అంగన్వాడీ టీచర్ల విషయంలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం జీవో ఇచ్చింది

ఇది ఏమాత్రం సరికాదు, వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి

అంగన్వాడీలు ఉమెన్ వెల్పేర్, ఛైల్డ్ వెల్ఫేర్ కిందకు వస్తారు

అంగన్వాడీలకు ఆరు నెలలు, తొమ్మిది నెలలు జీతాలు నిలిపివేయడం సరికాదు: కవిత