..భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ బరిలో టిడిపి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో TDP కసరత్తు మొదలు పెట్టింది
BJP పోత్తు ఓకే చెబితే పోటీకి టిడిపి తరుఫున నందమూరి హరికృష్ణ కూతురు, నందమూరి తారక రామారావు సోదరి సుహాసిని నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు BJP జాతీయ నేతలతో చంద్రబాబు ప్రతిపాదన చేయునట్లు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ పై టీడీపీ అధినేత AP CM నారా చంద్రబాబు నాయుడు BJP పోత్తులపై ఫోకస్*
