హైదరాబాద్ మెట్రో చార్జీలు పెంపు,

భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్

హైదరాబాద్ మెట్రో చార్జీలు పెంపు

కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన మెట్రో రైలు సంస్థ

పెంచిన చార్జీలు ఎల్లుండి (మే 17) నుండి అమలులోకి రానున్నట్టు ప్రకటించిన మెట్రో రైలు సంస్థ….