తెలంగాణలో ఫుడ్ పాయిజన్‌తో మరో గురుకుల విద్యార్థిని మృతి.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.తెలంగాణలో ఫుడ్ పాయిజన్‌తో మరో గురుకుల విద్యార్థిని మృతి

పోచంపాడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల 5న ఫుడ్ పాయిజన్‌తో తీవ్ర అస్వస్థతకు గురైన 8వ తరగతి విద్యార్థిని సాయి లిఖిత(14)

బాలికకు జాండిస్ ఉండడంతో, ఫుడ్ పాయిజన్ తీవ్రత పెరిగి పరిస్థితి విషమం

హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సాయి లిఖిత

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న లిఖిత తల్లిదండ్రులు లింగం, లక్ష్మీ