నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించాం: మంత్రి సీతక్క

.భారత్ న్యూస్ హైదరాబాద్….నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించాం: మంత్రి సీతక్క

తెలంగాణ : గాంధీభవన్‌లో ఆదివారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించామని మంత్రి సీతక్క మీడియాతో తెలిపారు. నేతల మధ్య అభిప్రాయ బేధాలు, క్రమశిక్షణ చర్యలపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. చక్కటి వాతావరణంలో సమావేశం జరిగిందని వెల్లడించారు….