తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు..

మొంథా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపు పయనం..

భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 కి.మీల దూరంలో కేంద్రీకృతం..

ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి రాబోయే ఆరు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం..

మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో ఇవాళ భారీ వర్షాలు