.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
ఈ నెల 24 లేదా 27 నాడు తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు వీలుగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు
