చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

మృతులకు రూ.7 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం

బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..