హైదరాబాద్లో మరో కేబుల్ బ్రిడ్జి.. రూ.430 కోట్లు మంజూరు

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్లో మరో కేబుల్ బ్రిడ్జి.. రూ.430 కోట్లు మంజూరు

Telangana :

హైదరాబాద్లో మరో తీగల వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

రాజేంద్రనగర్ లోని మీరాలం చెరువుపై వంతెన నిర్మాణం కోసం రూ.430 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2.65 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్ల కేబుల్ బ్రిడ్జ్లు నిర్మించనున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి భూసేకరణ ప్రారంభించారు.