మందుబాబులకు బిగ్ షాక్.. మరికొన్ని గంటల్లో వైన్స్ బంద్!

.భారత్ న్యూస్ హైదరాబాద్….మందుబాబులకు బిగ్ షాక్.. మరికొన్ని గంటల్లో వైన్స్ బంద్!

తెలంగాణ : మందుబాబులకు బిగ్ షాక్ తగలనుంది. మరికొన్ని గంటల్లో తెలంగాణలో మందు షాపులు బంద్ కానున్నాయి. రేపు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ సారి గాంధీ జయంతి, దసరా పండుగ రెండు ఒకే తేదీన రావడంతో పండుగ వాతావరణంపై ప్రభావం పడనుంది. కాగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు….