భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో ఆత్మీయ భరోసా కార్యక్రమం..
ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా, బాండ్లను పంపిణీ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ లకు రూ.1560 కోట్లు అప్పు బాకీ ఉందన్న కేటీఆర్

ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ లకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్..